నిరాడంబ‌రంగా భ‌ద్రాద్రిలో శ్రీరామ మ‌హాప‌ట్టాభీషేకం
భ‌ద్రాద్రిలో శ్రీరామ ప‌ట్టాభీషేకం నిరాడంబ‌రంగా సాగుతోంది. భ‌క్తులు లేకుండా మ‌హాప‌ట్టాభిషేకాన్ని వైదిక పెద్ద‌లు నిర్వ‌హిస్తున్నారు.  కాగా ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టువ‌స్త్రాలను దేవ‌దాయ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారి స‌మ‌ర్పించారు. నిత్య‌క‌ళ్యాణ‌మండ‌పంలో రాములోరిని అలంక‌ర‌ణ చే…
మీ సొమ్ము భద్రం
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్న యెస్‌ బ్యాంకు నుంచి నగదును ఉపసంహరించుకొనేందుకు ఖాతాదారులు పరుగులు తీస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం వారికి అభయమిచ్చింది. ఆ బ్యాంకు డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉన్నదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం భరోసా ఇచ్చారు. ఈ సంక్షోభాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్క…
రాష్ట్రంలో కరోనా లేదు.. వస్తే యుద్ధం చేస్తాం : సీఎం కేసీఆర్‌
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కరోనాపై అసత్యాలు, దుష్ప్రచారాలు చేయడం సరికాదన్నారు. కరోనా రావొద్దు అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని సీఎ…
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి సబితా రెడ్గి
సీఎం కేసీఆర్‌ జర్నలిస్టుల సంక్షేమానికి పెద్ద పీటవేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం చందానగర్‌ డివిజన్‌లోని బీకే రాఘవరెడ్డి గార్డెన్‌లో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శేఖర్‌సాగర్‌ అధ్యక్షతన జరిగిన జర్నలిస్టుల మహాసభకు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు తెలంగ…
భారీగా తగ్గిన నోకియా 9 ప్యూర్‌ వ్యూ స్మార్ట్‌ఫోన్‌ ధర
హెచ్‌ఎండీ గ్లోబల్‌ తన నోకియా 9 ప్యూర్‌ వ్యూ స్మార్ట్‌ఫోన్‌ ధరను భారీగా తగ్గించింది. ఈ ఫోన్‌ ధర రూ.49,999 ఉండగా దీన్ని రూ.15వేలు తగ్గించారు. దీంతో ఇప్పుడీ ఫోన్‌ను వినియోగదారులు రూ.34,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం తగ్గించిన ధరకే ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నారు. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌, నోకియా ఆన్‌ల…
ఎమ్మెల్యేపై దాడిచేసిన నిందితుడి భార్య బెదిరింపు
ఎమ్మెల్యేపై దాడిచేసిన నిందితుడి భార్య బెదిరింపు బెంగళూరు, (ఆంధ్రజ్యోతి):  మైసూరు నగరం కృష్ణరాజ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తన్వీర్‌సేఠ్‌పై హత్యాయత్నం చేసిన కేసులో ఆరోపితుల కుటుంబీకులు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. తన్వీర్‌పై దాడి కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. …